హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మెగా జాబ్ మేళా

PPM: రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. కౌశలం డ్రైవ్‌లో భాగంగా ఐటీఐ అర్హత, 0-5 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థులకు మిషనరీ ఆపరేటర్ పోస్టులకు ఎంపికలు జరుగుతాయి. ఎంపికైనవారు తిరుపతి జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని, వార్షిక వేతనం రూ.1.64 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు.