మెదక్ జిల్లాలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇవాళ ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉదయం పూట ఆహ్లాదకరంగా అనిపించినా, మధ్యాహ్నానికి వేడి, ఉక్కపోత పెరిగే అవకాశముంది. అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై కనిపించినప్పటికీ, వర్షం పడే సూచనలైతే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో భానుడి ప్రతాపం


