NGKL: జిల్లాలో సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తులను నిబంధనల ప్రకారం గడువులోగా పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేకంగా గుర్తించి, వాటిని సత్వరమే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
ఆర్టీఐ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్


