HYD: గోషామహల్‌లో నకిలీ రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బేగంబజార్‌లో విక్రమ్ వద్ద 16 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకుని విచారించగా ముఠా గుట్టురట్టైంది. నకిలీ నోట్లను చిరు వ్యాపారుల వద్ద చెలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
నకిలీ రూ.500 నోట్ల ముఠా అరెస్ట్


