హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం

ASF: రెబ్బెన మండల కాంగ్రెస్ అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను డీసీసీ చీఫ్ ఆత్రం సుగుణ నియమించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లింగంపల్లి ప్రభాకర్, ఎస్టీ సెల్ కు అజ్మీరా గోపాల్ నాయక్, బీసీ సెల్ ధతేశ్వర్, మైనారిటీ సెల్ ఎండీ జహీర్ బాబా, మహిళా కాంగ్రెస్ డొంగ్రి పద్మ, కిసాన్ సెల్‌కు పిరిశింగుల సుబ్బారావును నియమించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.