SRCL: ఉద్యోగం పేరుతో రూ.2.5 లక్షలు తీసుకుని తన భర్తను రష్యా ఆర్మీలో చేర్పించి యుద్ధంలోకి దించారని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన దోమటి రక్షిత ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు సిరిసిల్లకు చెందిన ఏజెంట్ ధర్నం శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఉద్యోగం పేరుతో రష్యా ఆర్మీలోకి


