హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముగ్గురు వ్యక్తులకు జైలు'

VZM: ఎస్.కోట పోలీసు స్టేషన్ లో వివిధ కేసుల్లో నమోదై కోర్టుకు హాజరుకాని ముగ్గురిపై ఎస్.కోట కోర్టు వారెంట్లు జారీ చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులను నిన్న స్థానిక పోలీసు స్టేషను సీఐ నారాయణమూర్తి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురిలో ఓ వ్యక్తికి విశాఖపట్నం జైలుకు తరలించగా, ఇద్దరు వ్యక్తులకు స్థానిక సబ్ జైలుకు 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.