JN: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని చిల్పూర్ మండలం నస్కల్ గ్రామ రైతులు స్పష్టం చేశారు. యూనిట్ కోసం సర్వే నంబర్ 143లో 62 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన రైతులకు అధికారి అందుబాటులో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములు ఇవ్వం'


