హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవితంలో అత్యున్నత స్థానం గురువుదే'

VZM: జీవితంలో అత్యున్నత స్థానం గురువుదేనని గజపతినగరం సీఐ ఎస్. సన్యాసినాయుడు అన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గత రాత్రి బెల్లాన కన్వెన్షన్‌లో చైతన్య భారతి సంస్థ 11 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. చైతన్య భారతి సంస్థ అధ్యక్షులు రాంజీ అధ్యక్షతన జరిగింది. బొంతల కోటి శంకరరావు బెల్లాన లక్ష్మీ నరేన్ పాల్గొన్నారు.