నెల్లూరు: యూపీఎస్ఎస్ సి సివిల్ పరీక్షలకు సిద్ధమవుతున్న జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీబీసీడబ్ల్యూ ఓ వెంకటలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


