JN: పాలకుర్తి మండలం వావిలాలలోని ఓ రైస్ మిల్లులో లెవీ ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆగస్టులో విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించిన తేడాలను రీ- వెరిఫికేషన్‌లో పరిశీలించగా ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ అయినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: లెవీ ధాన్యం అక్రమాలపై చర్యలు..!


