హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ్యాప్స్‌లో లొకేషన్‌పై క్లారిటీ..!

BDK: భద్రాచలం విషయంలో గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన ప్రాంత వివరాలపై గతంలో వినియోగదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు ఫీడ్‌బ్యాక్ ద్వారా విషయాన్ని గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మ్యాప్స్‌లో భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నట్లు సమాచారం కనిపిస్తుండటంతో స్థానికులకు స్పష్టత ఏర్పడింది.