WGL: మహిళలు, ప్రయాణికుల భద్రతకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఆటోలు, క్యాబ్‌ల కోసం రూపొందించిన అభయ- మై ట్యాక్సీ సేఫ్’ యాప్‌ను ప్రారంభించారు. డ్రైవర్లు వాహన వివరాలను యాప్‌లో నమోదు చేసుకుని స్టిక్కర్లు పొందాలని సూచించారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, అత్యవసర సమయంలో యాప్‌ను వినియోగించుకోవాలి.
తెలంగాణ
VIDEO: ప్రయాణికుల భద్రతకు ‘ట్యాక్సీ సేఫ్’..!


