KDP: ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కడప మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డిని నియమించింది. పది నెలలపాటు విధులు నిర్వహించిన విభూకృష్ణ గంజాయి, క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. పాత కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ బదిలీ


