నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. అనంతరం వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రధాన ద్వారా పేర్కొన్నారు. టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి


