BHPL: గణపురం మండలం రవినగర్ శివారులోని ఆయిల్‌ఫామ్ తోటలో గత నెల 29న రాత్రి విద్యుత్తు తీగలు అమర్చడంతో రెండు అడవి పందులు, ఓ పాడి గేదె మృతి చెందాయి. విద్యుత్తు తీగలు అమర్చి వన్యప్రాణుల మృతికి కారణమైన వ్యక్తిని అటవీశాఖ అధికారులు రావుల రాకేశ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.
తెలంగాణ
వన్యప్రాణుల మృతి కేసులో ఒకరికి రిమాండ్..!


