KRNL: మద్దికేర(M) హంపా గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ ఆధ్వర్యంలో ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు శంకర్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రామ్మోహన్, ఇన్‌చార్జి నవీన్‌రెడ్డి, గోవర్ధన్‌నాయుడు, బ్రహ్మయ్య, గోరంట్ల తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హంపాలో బీజేపీ ‘మన ఊరు మన జెండా’ కార్యక్రమం


