హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ విజేతలకు సన్మానం

PLD: వినుకొండలోని జాషువా కళా ప్రాంగణంలో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ–2025 విజేతల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని విజేతలను సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.