ప్రకాశం: కొత్తపట్నం మండలంలో రూ.10.65 కోట్లతో చేపట్టనున్న సీసీ, తారురోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు సోమవారం శంకుస్థాపన చేశారు. అల్లూరు, గుండమాల, కే.పల్లెపాలెం, వజ్జిరెడ్డిపాలెం, మాడనూరులో పనులు ప్రారంభించారు. రెండున్నరేళ్లలో మండలంలో రూ.36 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, రూ.445 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపట్నంలో రూ.10.65 కోట్ల పనులకు శంకుస్థాపన


