హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బొబ్బిలిని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నాం'

VZM: బొబ్బిలి పట్టణాన్ని సుందరీకరణ చేసిందుకు కృషి చేస్తున్నామని స్దానిక MLA బేబినాయన తెలిపారు. నిన్న సాయంత్రం పట్టణంలోని రాణిమల్లమ్మదేవి పార్క్‌ అమ్మిగారి కోనేరుగట్టు జంక్షన్‌లో మున్సిపల్‌ నిధులతో చేపట్టిన సుందరికరణ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో BUDA ఛైర్మన్‌ తెంటు రాజా పాల్గొన్నారు.