ELR: కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టు సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారం, భూములు, సరిహద్దులు, పునరావాస అంశాలపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. సమగ్ర నివేదికలను అక్టోబర్ 6న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కొల్లేరు నివేదికలపై కలెక్టర్ సమీక్ష


