WGL: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళ నుంచి రూ.2.60 లక్షల విలువైన బంగారు గొలుసు, ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు చోరీ చేసి రైలు నుంచి దూకి పారిపోతున్న నాగ్‌పూర్‌కు చెందిన షేక్ రజాక్‌ను సోమవారం జీఆర్పీ పోలీసులు అప్రమత్తమై చైన్ లాగి కిలోమీటర్ వరకు వెంబడించి పటుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్ జిఆర్పీ సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.
తెలంగాణ
రైలులో చోరీ.. నిందితుడి అరెస్ట్..!


