హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుట్టాయిగూడెం గురుకుల పాఠశాలకు రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డు

ELR: బుట్టాయిగూడెంలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు రాష్ట్రస్థాయి 'స్వచ్ఛ అవార్డు' రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. అవార్డు సాధించిన పాఠశాల సిబ్బంది సోమవారం కలెక్టర్‌ను కలిసి సంతోషం పంచుకున్నారు. ఈ అవార్డు జిల్లాలోని ఇతర పాఠశాలలకు స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.