కృష్ణా: గన్నవరంలో మానసిక స్థితి సరిగా లేని మహిళపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్లిన మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె 2 నెలల గర్భిణిగా గుర్తించారు. తల్లి ప్రశ్నించగా, 5 నెలలుగా ఇద్దరు మైనర్లు బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మానసిక స్థితి సరిగా లేని మహిళపై లైంగిక దాడి


