కడపలోని వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ఈ నెల 7న ఉదయం 9 గంటలకు రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు హాకీ రాష్ట్ర కార్యదర్శి షేక్ సుభాన్ బాషా తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అక్టోబర్ 10 నుంచి 21 వరకు జరిగే జాతీయ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రం తరఫున పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో రేపు రాష్ట్రస్థాయి హాకీ జట్టు ఎంపికలు


