WGL: వర్ధన్నపేటలో ప్రేమపేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి మున్సిపల్ ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ఇంటి ఎదుట టెంట్ వేసి నిరసన చేపడుతోంది.ఈ క్రమంలో అక్కడ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంటిపై నుంచి భీమ్ అనే పెంపుడు శునకం నిరసనను గమనిస్తూ మొరుగుతుండగా యువతి మాస్క్ తొలగించి భీమ్ అని పిలిచింది. వెంటనే శునకం ఆమె వద్దకు రావడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
తెలంగాణ
VIDEO: నిరసనలో ఆసక్తికర ఘటన..!


