PPM: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్లు విషయంలో TDP కట్టుబడి ఉందని కురుపాం MLA తోయక జగదిశ్వరి స్పష్టం చేశారు. నిన్న మాట్లాడుతూ.. 34% రిజర్వేషన్ల కోసం GOలు జారీ చేశామని,హైకోర్టు తీర్పును గౌరవిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. BCల రాజకీయ ప్రాతినిధ్యం,సామాజిక సాధికారత కోసం న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలు వినియోగిస్తామని తెలిపారు
ఆంధ్రప్రదేశ్
'న్యాయపోరాటం చేస్తాం'


