హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల దశాబ్దాల కల నెరవేర్చిన కలెక్టర్

NLR: కోవూరు సమీపంలోని సాలు చింతల వద్ద సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న చల్లా యానాది గిరిజన కుటుంబాలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఇంటి నివేశస్థలాల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డా.అంబేడ్కర్ సొసైటీ వ్యవస్థాపకులు బాల చెన్నయ్య సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో చర్యలు చేపట్టారు. నందలగుంట వద్ద 30 కుటుంబాలకు ఇంటి స్థలాలు మంజూరు చేశారు.