కృష్ణా: నందివాడ మండలం జనార్ధనపురం వేదికగా రాష్ట్రంలో 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 24 జిల్లాల పరిధిలో 87 నియోజకవర్గాల్లో రూ.103.16 కోట్లతో ఈ భవనాలను నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడు మంత్రి పర్యటన


