SRD: విధులు నిర్వహిస్తున్నా మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిర్గాపూర్ ఐకెపి వివోఏలు సోమవారం అధికారులను కోరారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (VOA) మాధవిపై జరిగిన దాడిని సిర్గాపూర్‌లో VOA ఉద్యోగుల సంఘం ఖండించారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐకేపీ ఆఫీసులో అధికారికి వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ
'దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి'


