హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే పర్యటన

NDL: నేడు ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటిస్తున్నట్లు మంగళవారం టీడీపీ కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించనున్నారు. కావున టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు అన్నారు.