హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాలల్లో విద్యార్థులకు సదావగాహన'

BPT: చీరాల ఎన్.పి.ఆర్ విద్యా హైస్కూల్‌లో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కె. సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, చట్టాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈవ్‌టీజింగ్, బాల్యవివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.