VZM: గరివిడి మండలం వెదుళ్లవలస 33/11 kv సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మార్పు, 33 kv లైన్ల పనులు చేపడుతున్న కారణంగా ఇవాళ ఉ.11.30 నుంచి 12.30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని EE హరి తెలిపారు. ఈ మేరకు వెదుళ్లవలస, కొండదాడి, కే.పాలవలస,నీలాద్రిపురం,పెద్ద వెంకటాపురం,చిన్న వెంకటాపురంలో విద్యుత్ సరఫరా ఉండదని నిలిచిపోనుందని ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ అంతరాయం


