BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం రావూరిపేట ఆలయంలో వరుణ యాగం, అనంతరం రూ.1.74 కోట్ల వ్యయంతో వేటపాలెం-రావూరు బీ.టీ. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బాపట్ల కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్చువల్‌గా ప్రారంభించే గ్రామీణ హెల్త్ క్లినిక్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్!


