KNR: కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 7, 8 తేదీల్లో ‘బయో-కాన్ఫ్లుయెన్స్–2026’ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సదస్సు పోస్టర్‌ను శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ ఆవిష్కరించారు. వర్సిటీ 100 రోజుల సాధికారతలో భాగంగా వీటిని నిర్వహించనున్నారు.
తెలంగాణ
బయో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ


