హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

NDL: నంద్యాల పట్టణంలోని ఉదయానంద్ హాస్పిటల్‌లో సోమవారం కంభం వెంకటరెడ్డి అనే యువకుడు క్యాష్ కౌంటర్ లో రూ.1,40,000 నగదును చోరీ చేశాడు. హాస్పిటల్ వారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ముద్దాయి వెంకటరెడ్డిని చోరీ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.