TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఎమ్మెస్సీ (M.Sc) ఫిజిక్స్/కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iisertirupati.ac.in /jobs/advt_772026/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 08.
ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తులు


