హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కలెక్టరేట్‌లో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవం'

PPM: జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఉ. 10 గం.కు ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ (విజేజ్ హెల్త్ క్లినిక్ ) ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాలకొండ MLA జయకృష్ణ నిన్న తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కూటమి నాయకులు, పాల్గోనాలని కోరారు.