WNP: జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత యాదవ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘అంగన్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులతో ఆప్యాయంగా గడిపి పౌష్టికాహారం, ఆరోగ్యం, ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ సిబ్బంది సేవలను బీజేపీ నాయకులు అభినందించారు.
తెలంగాణ
అంగన్‌వాడీల్లో ఘనంగా ‘అంగన్ మిలన్’


