కోనసీమ: తాటిపాక శ్రీనివాస థియేటర్‌లో ‘తెల్లకాగితం’ సినిమా టీమ్ సోమవారం సందడి చేసింది. సక్సెస్ టూర్‌లో భాగంగా హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ నక్షత్ర థియేటర్‌ను సందర్శించి అభిమానులతో ముచ్చటించారు. ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోందని వారు తెలిపారు. అనంతరం అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
తాటిపాకలో సందడి చేసిన ‘తెల్లకాగితం’ మూవీ టీమ్


