KNR: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు రావడంతో ఇంటర్ విద్యాశాఖ విచారణ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 35 మందిని గుర్తించి షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
నకిలీ సర్టిఫికెట్లతో ఉమ్మడి జిల్లాలో 11 మంది


