AKP: నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని ఏడు గ్రామాల్లో ఇవాళ మెరైన్ ఫిషరమెన్ కోఆపరేటివ్ సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చేతులు ఎత్తే విధానంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఏడు సొసైటీల్లో మొత్తం 3,374 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మత్స్యకార సొసైటీ ఎన్నికలు


