హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి పోలీస్ కమిషనరేట్‌కు గ్రీన్ సిగ్నల్!

తిరుపతి కేంద్రంగా ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు GOVT జీవో జారీ చేసింది. IGP/DIG స్థాయి అధికారి కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. కమిషనర్‌కు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉంటాయి. TML, TPT, SKT, శ్రీసిటీ జోన్‌లుగా TPT పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. కమిషనరేట్ పరిధి ప్రస్తుత తిరుపతి రెవెన్యూ జిల్లా, తిరుపతి పోలీస్ జిల్లా పరిధితో సమానంగా ఉంటుంది.