అన్నమయ్య: మదనపల్లె గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సభ విజయవంతం కావడంపై కలెక్టర్ నిశాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం PGRS అనంతరం అధికారులతో సమావేశమై, ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె సభ విజయంపై కలెక్టర్ హర్షం


