సిద్దిపేట ప్రగతి చాటేలా పదేళ్ల పండుగ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. 10కే రన్‌తో వేడుకలు మొదలై, 10 వేల మందితో బహిరంగ సభతో ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, కళాకారులతో సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 11న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఈ నెల 11న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


