తూ.గో: ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల ఏజెంట్లు, వెబ్ కాస్టింగ్ నిఘా ఉన్నప్పుడు ఓటు చోరీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
తప్పుదోవ పట్టించేందుకే ఈసీపై నిందలు: ఎమ్మెల్సీసోము


