కృష్ణా: దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, కృష్ణా జిల్లాకు వచ్చే ప్రయాణికుల కోసం ఈ నెల 16 నుంచి 19 వరకు 42 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి ఈ సర్వీసులు ఉంటాయన్నారు. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దసరాకు 42 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు


