KKD: సామర్లకోట-పిఠాపురం రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు. గాయపడిన యువకుడికి సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి కాకినాడకు తరలించారు. అటు పెద్దాపురంలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్ డెడ్ అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి!


