GNTR: విద్యుత్తు లైన్ల మరమ్మతుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పి.హెచ్.ఖాన్, ఎన్.గురవయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. డీ-8 సెక్షన్ పరిధిలోని పట్టాభిపురం, కుందుల రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


