ASR: అరకు పద్మాపురం బొటానికల్ గార్డెన్స్‌లో మెగా హాట్ ఎయిర్ బెలూన్ సేవలను జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ సోమవారం పునఃప్రారంభించారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన బెలూన్‌లో కలెక్టర్ స్వయంగా ప్రయాణించి అరకు ప్రకృతి అందాలను వీక్షించారు. ప్రామాణిక భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హాట్ ఎయిర్ బెలూన్ సేవలు పునఃప్రారంభం


